Designation:Sr Content Manager
Experience: 6 + Years
Languages: Telugu
కంటెంట్ డొమైన్‌లో 6 సంవత్సరాలకు పైగా అనుభవంతో, నేను క్రాఫ్టోలో మక్కువ మరియు ఫలితాల ఆధారిత కంటెంట్ ఆపరేషన్స్ మేనేజర్‌ని, సాంస్కృతికంగా ప్రతిధ్వనించే తెలుగు కంటెంట్‌లో ప్రత్యేకత కలిగి ఉన్నాను. మా ప్లాట్‌ఫామ్ తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా ఆకర్షణీయమైన, అధిక-నాణ్యత అనుభవాలను అందిస్తుందని నేను నిర్ధారిస్తాను. డేటా ఆధారిత అంతర్దృష్టులతో సృజనాత్మకతను మిళితం చేస్తూ, ప్రభావవంతమైన వ్యూహాలను రూపొందించడంలో మరియు నిశ్చితార్థం మరియు వృద్ధిని నడిపించే కంటెంట్‌ను క్యూరేట్ చేయడంలో నేను రాణిస్తున్నాను.
బిఇ(ఇటిసి), ఐఇఐఇ
ఓర్పుకు మారుపేరు, నీతికి నిదర్శనం, భవిష్యత్ మార్గదర్శి, అన్నీ నాన్నే... ఫాదర్స్ డే శుభాకాంక్షలు
అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు
నాన్న అంటే ధైర్యం, నాన్న అంటే బాధ్యత. నాన్న అంటే భరోసా. అన్నింటికీ మించి, త్యాగానికి మారుపేరు నాన్న. ఫాదర్స్ డే శుభాకాంక్షలు
మనం అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు కానీ, మనకు అవసరం ఉన్న ప్రతీది ఎంత కష్టమైనా, మనకోసం తీసుకువచ్చే వ్యక్తి నాన్న... ఫాదర్స్ డే శుభాకాంక్షలు
Happy Father's Day
పిల్లల భవిష్యత్ కోసం తాము క్రోవ్వత్తుల్లా కరుగుతూ, వారి జీవితాల్లో 1. వెలుగు నింపుతున్న తండ్రులందరికి. ఫాదర్స్ డే శుభాకాంక్షలు
ప్రపంచానికి మనల్ని చూపేది అమ్మ అయితే, ప్రపంచాన్నే మనకు చూపేది నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే
జీవితంలో మనం ప్రతి కష్టాన్ని అధిగమించవచ్చు, ఎప్పుడైతే మన భుజాలపై మన తండ్రి చేయి ఉన్నప్పుడు. ఫాదర్స్ డే శుభాకాంక్షలు