Designation:Sr Content Manager
Experience: 6 + Years
Languages: Telugu
కంటెంట్ డొమైన్‌లో 6 సంవత్సరాలకు పైగా అనుభవంతో, నేను క్రాఫ్టోలో మక్కువ మరియు ఫలితాల ఆధారిత కంటెంట్ ఆపరేషన్స్ మేనేజర్‌ని, సాంస్కృతికంగా ప్రతిధ్వనించే తెలుగు కంటెంట్‌లో ప్రత్యేకత కలిగి ఉన్నాను. మా ప్లాట్‌ఫామ్ తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా ఆకర్షణీయమైన, అధిక-నాణ్యత అనుభవాలను అందిస్తుందని నేను నిర్ధారిస్తాను. డేటా ఆధారిత అంతర్దృష్టులతో సృజనాత్మకతను మిళితం చేస్తూ, ప్రభావవంతమైన వ్యూహాలను రూపొందించడంలో మరియు నిశ్చితార్థం మరియు వృద్ధిని నడిపించే కంటెంట్‌ను క్యూరేట్ చేయడంలో నేను రాణిస్తున్నాను.
బిఇ(ఇటిసి), ఐఇఐఇ
దీపాల వెలుగులు, టపాసుల సందళ్ళు, బొమ్మల కొలువుల ఆనందాలు, ఈ దీపావళి పండుగ రోజున మీకు అమితమైన ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటూ... దీపావళి శుభాకాంక్షలు
మీ అందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు
సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది, మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది, నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి.
శుభోదయం ఎప్పుడూ భాదపడుతుంటే బ్రతుకు భయపెడుతుంది, అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం తలవంచుతుంది.
19 Good సెప్టెంబర్ Morning శుభ శుక్రవారం ఈ రోజు మీరు మీ జీవితంలో అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను.
ఆరోగ్యానికి మించిన “ఆస్తి”.. లేదు చిరునవ్వుకి మించిన "సంపద" లేదు శుభోదయం
Good Morning Have A Nice Day శుభోదయం పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి... బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విబేధాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి!!